మా యాస -మా బాష

Botla Satish Kumar

Botla Satish Kumar

మా బాష గిట్లనే ఉంటది
మా యాస గిట్లనే ఉంటది
మా బాషలో నే యాస ఉంటది
మా యాసలోనే తెలంగాణా బతుకుంటదిమొఖం మిద గొట్టినట్లు మట్లడుడే మకేరుక
మిలేక్క తింపి తింపి మాట్లాడుడు
తియ్యంగ మాట్లడుడు మకేరుకలే
ఏందిరా అని గద్ధరించుడే మాకు తెలుసు
యా..మండే అని అడుక్కునుడు మాకు తెలువది
ఏమన్నంటే
మా రాత లో వ్యావహారికం లేదంటారు
మీ రాతలో వ్యవహారమే లేదు
మా యాసలో యాకరణమే లేదంటారు
మీకు యాకారణం తప్ప యసేలేదు
మా బాషలో సభ్యత లేదంటారు
మీ బ్రతుకులోనే సభ్యత లేదు
మీ బ్రతుకులోన సభ్యతఉంటె
మా బాషలోని సభ్యత మీకు తెలిసేది

ఇంకేమాన్నంటే అర్థం కాదంటారు
మీరు రాత్తే అర్ధమైద్ద
మేము రాత్తే అర్ధంగాధ
మా మహానుబావుడు కాళోజి గారన్నట్లు
అర్థం కాకపోతే నువ్వు తెలుగోడివాన్నకాకపోవల్లె
లేకపోతే బద్మాష్ గాడివన్న గావాల్లె
గంతేగాని బాష తేలిసినోడివి ఐతే గావు
మేము లొల్లి పెడుతన్నం అంటే తప్ప
మీరు గొడవ చేస్తున్నరేటండి అంటే ఒప్ప
మేము తక్కినోళ్ళు అంటే తప్ప
మీరు మిగితవారండే అంటే ఒప్ప
మేమె ఉరుకుడు అంటే తప్ప
మీరు పరుగు అంటే ఒప్ప
గిట్ల ఎన్ని ఉదాహరణలు జెప్పిన తక్కువే

మీ రెండు , మూడు జిల్లలా మాండలికాన్ని
23 జిల్లాల తెలుగు బాష ఫై రుద్దేందుకు
తపాసి మొఖం రాతలు రాసుకుంట
తమాషా ముచట్లు అన్ని జెప్పవాడితిరి
మొన్నటిదాక తెలంగాణాలోన కవులే లేరంటిరి
గిప్పుడెమో తెలంగానోల్లది బషేగాదనవడితిరి
మిమ్ముల్ని గిట్లనే ఇడిసిపెడితే
రేపు తెలంగానోల్లు మనుషులే గదంటారు
గందుకే జెప్పుతున్నాం జరంత ఇనుండ్రి బిడ్డ
కవులే లేరన్నప్పుడు మీ కండ్లకు
కాళోజి , దాశరధి లు కనిపించలేద
బాషె రాదన్నప్పుడు మీకు
బహుబశావేతలు(P.V.) జ్ఞానపిట్ గ్రహీతలు(సినారే)లు
జ్ఞాపకం రాలేదా లేక ఘర్రాలు పెరిగినాయా
ఇప్పటినుంచి జరంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయిండ్రి
నాలికే అదుపుల పెట్టుకొని మాట్లాడున్డ్రి
గంతేగాని
పాల్తూ ముచ్చట్లు చెప్పుతే
పంచేలుడే దాక ఉరికిన్చుకుంట కొడుతం
రేవులేని రాతలు రాస్తే
రేవుకచ్చే దాక దంచుతం

మల్లిజేప్పుతున్న ఇనుండ్రి
మా తెలంగానోల్లం
గిట్లనే రస్థం
గిట్లనే మాట్లాడుతం
ఎందుకంటే
మా బాష వేరే
మా యాస వేరే
మా బ్రతుకు వేరే
గందుకే ఇక గావాల్లె
మీరు మేమె వేరు .

జై తెలంగాణ జై జై తెలంగాణ

రచన
సతీష్ కుమార్ . బొట్ల
బొట్లవనపర్తి
కరీంనగర్
9985960614
botla1987.mygoal@gmail.com
visit:www. jaitelangan.com

Tags: , , ,
Subscribe to Comments RSS Feed in this post

65 Responses

  1. correct ga cheppinav. lekapothe mana yasa meda vadu comment cheyadamenti vademanna manalni penchada poshinchada manadi vadiki ardam kakapovadamendi vadide mankaradam kadu. yasani yegathali chesetollu kalisundamani adagadaniki matram manamatha telugu vallam antaru endanna veella dimak eppatiki manaki ardam kadu

  2. yaaa…. we dont have interest and we dont want to answer those kind of questions. when the lands should not be sold then they should be occupied. we told about the real estate business not about the families and other ordinary ppl. our land our telangana who the hell are you to buy the lands of telangana. there will be definitely a day when there wont be a single acre of ur ppl in telangana

  3. telangana bidda ani pinchinavanna… akkada amma, ayya nerpinchina bhootulanni vadinavey.. hats off… annattu sankranti ayipoyendey… oh malli vastadiley 2013 lo… gandaka time pass cheddam bidda… north ollu hydbad lo paaga esindru gallaki telugodu evado telanganou evado telvadi… nee asanti bootulu matledy bastards ni vallu telanganollu ani kanipedtaru… jara bhadram te LANGA na bidda…

  4. @NARESH DIKKU LEKA STHALALU AMMUKUNNOLLU BAGUNNARU… KONUKKONNOLLU BAGUNNARU… MADHYALO NUVVU… GASONTAPPUDU ASALU AMMADDI… MANA TG AMMAYILANI ANDHROLLA KI IVVADDI… ANDHRA AMMAYILINI ASALU MANA INTIKI TECHUKOVADDI… KALISUNDAMANNA ANDHRAOLLU CHESTARU KANI BIDDA MANA TELANGANOLLU IDIPODAMANUKUNTUNNAM … MANAM AMMAINI KANI ABBAYINI KANI ANDHRA KALLI TECHUKOVADDU…IVVADDU………………. MARI GINTHA GODAVA JARAGATA UNTEY MANA MINISTER KUTURNI ANDHRA MINSTER KODUKU KI ICHENDETABBA….

  5. chala baga chepparu………………..

  6. @siri
    Thank you

  7. Its Pleasure to understand http://www.jaitelangana.com . The above articles is pretty extraordinary, and I really enjoyed reading your blog and points that you expressed. I really like to appear back over a typical basis,post a lot more within the topic. Thanks for sharing…keep writing!!!

  8. Mandaggara em unnadi allochinchandi, em leka pothe vadu chel podri meru vaddu me telanga vaddu antarru, madaggara ledi emi ledu, ganduke ga luchagallu manalani, mana thelangana thallini vidichi pedathaleru

    galantollani poedaka tharumale gade pariskarm annalu, thammulu

    samj aieda

    me RAJ
    Thelangana Muddu bidda

  9. తెలంగాణ తెలుగు పదాలు

    తెలంగాణ ( తెలుగు) ఆంధ్ర భాష (ఆంధ్ర తెలుగు)
    1. అంగి చొక్క
    2. అలుకు కళ్ళాపి/సానుపు
    3.గుంజు లాగు
    4.సల్ల మజ్జిగ
    5.అర్ర గది
    6.సో యి స్పృ హ
    7.పెండ పేడ
    8.బిర్యాణి పులావ్/పలావు
    9.ఓమ వాము
    10.జిలకర జీలకర్ర
    11.ఉల్లిగడ్డ ఉల్లిపాయ
    12.ఎల్లిగడ్డ వెళ్లుల్లి
    13.ఆలుగడ్డ బంగాళదుంప
    14.ఎరుక తెలుసు
    15.పడావు కాళి
    16.శింగిడి ఇంద్రదనుస్సు
    17.మెద పనలు
    18.బర్రె గేదె
    19.దుకాణం కొట్టు
    20.బంద్ కట్టెయ్
    21.చెప్పులు జోళ్ళు
    22.పోరి పిల్ల /అమ్మాయి
    23.పోరడు పిల్లాడు /అబ్బాయి
    24.ఎండ్రికాయలు పీతలు
    25.కొర్రమట్ట /గురిజపిల్ల కొరమీను
    26. గంటె గరిటె
    27. సరాతం అట్లకాడ
    28. గంజు –/గిన్నె
    29. కీస జేబు
    30. సొర్రు దూరు
    31. లొల్లి గోల
    32. బొక్క(ఎముక) దుమ్ము
    33. బరివాత గుడ్డలేమి లెవు / నగ్నంగా
    34.పురుడు బారసాల
    35. గుడాలు గుగ్గిళ్ళు
    35. బుక్క ముద్ద
    36. బుక్కు(పొడి పదార్దాలు తిన డం) తిను
    37. కమ్మ/ఠావు (పేజి) పుట
    38. రికాము కాలి
    39. దుడ్డె దూడ
    40. పానాది/గల్లి సందు
    41. రాగులు చోళ్ళు
    42.గుట్ట కొండ
    43. యారాలు తోటికోడలు
    44. సడ్డకుడు తోడళ్ళుడు
    45. చిన్నమ్మ పిన్ని
    46. కాక బాబాయ్
    47. బాపు/నాయిన నాన్న
    48. ఎట్ల ఎల
    49. ఘనం/మస్తు/ చాల
    50. బొత్త పొట్ట

  10. yes my friend, you are correct, your accent is wonderful, jai bolo telangana

  11. nayana agnani raj ga…. gallu ponantondi… mana telangana lo gedo undani kadu bidda… kalisi untamany brama tho ikkada asthulu konukkunnarey… mana telangana ni develop sesindrey… leka potey gappudey ga kurnool nunchi… hyderabad capital ga vaddanetollu… gi hyderabad ni pakistan lo kalapalani susinappudu kalasi poradinru… ga rojulu manam yaad marvakudadi….

  12. @all TGs
    Unpariliamentary not words are not observed in any conversation made by Non TGs. That is the gr8ness of our Seema Andhras. I quit the board forum as it does not have a logical discussion rather than aggressive one.
    Thanks one and all….
    Andhra Pradesh

  13. JI JI TELAGANA MAND TELAGANAN AVDO ECHDANDE MANA TELGANANU MANMA THSHKNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*

jaitelangana.com | Promote your Page too